లాభాల హుషారు: నిఫ్టీ @9860
దేశీయస్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు కూడా లాభాలతో దూసుకుపోయాయి. ఆరంభ లాభాలనుంచి పటిష్టంగా కదలాడటంతో దలాల్ స్ట్రీట్ కళ కళలాడింది. ఇంట్రాడేలో సూచీ సెన్సెక్స్ 1100 పాయింట్లకు పైగా ఎగిసింది. హైస్థాయిల్లో లాభాల స్వీకరణతో స్వల్పంగా వెనక్కి తగ్గి చివరకు సెన్సెక్స్ 997 పాయింట్లు లాభంతో 33717వద…